నంద్యాల : శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెద్దపులి కలకలం శిఖరేశ్వరం సమీపంలోని శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్డులో పెద్దపులి రోడ్డు దాటుతు స్దానికులకు కనిపించిన పెద్దపులి పెద్దపులిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ యాత్రుకులు కారులోనుంచి పెద్దపులి వీడియోలు తీసిన యాత్రికులు సోషల్ మీడియాలో పెద్దపులి వీడియోల హల్ చల్ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణించే యాత్రికులు భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని అటవిశాఖ అధికారుల విజ్ఞప్తి
తాజా వార్తలు