సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఓ కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

 Road Accident In Sangareddy District.. Four People Died-TeluguStop.com

ఈ ఘటన ఆందోల్ మండలం కన్సాన్ పల్లి సమీపంలో చోటు చేసుకుంది.కాగా, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.

పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డుప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube