T20 World Cup :టి20 ప్రపంచ కప్ తర్వాత ఈ స్టార్ ప్లేయర్లు రిటైర్ అయ్యే అవకాశం ఉందా?

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్ 16వ తేదీన ఆస్ట్రేలియాలో మొదలైంది ఈ మెగా టోర్నీ లో నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.మళ్లీ టి20 ప్రపంచ కప్ 2024 లోనే జరిగే అవకాశం ఉంది.అయితే ఈ టి20 జరిగిన తర్వాత చాలామంది సీనియర్ క్రికెటర్లు టి20 క్రికెట్ కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.37 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ ఐసీసీ T20 ప్రపంచ కప్ 2022 తర్వాత రిటైర్ అయ్యే అవకాశం ఉంది.ఆల్ రౌండర్ నబీ ఆడిన మొత్తం 101 మ్యాచ్ లలో 140.37 స్ట్రైక్ రేట్‌తో ఫార్మాట్‌లో 1669 పరుగులు చేశాడు.ఇంట్లో చెప్పాలంటే 83 వికెట్లు కూడా సాధించాడు.

 Are These Star Players Likely To Retire After The T20 World Cup ,mohammad Nabi ,-TeluguStop.com

35 ఏళ్ల ఆరోన్ ఫించ్ వైట్-బాల్ క్రికెట్ దిగ్గజాలలో ఒకడు.

ఫించ్ ఇప్పటివరకు ఐదు టెస్టులు మాత్రమే ఆడాడు.ఎందుకంటే ఫించ్ ప్రధానంగా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ క్రికెటర్.

ఫించ్ ఇటీవల వన్డే క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్ తర్వాత టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు చెప్పవచ్చని అందరూ భావిస్తున్నారు.

Telugu Aaron Finch, Australia, Cricket, David, India, Mohammad Nabi, Rohit Sharm

ఆస్ట్రేలియా కు చెందిన 35 సంవత్సరాల డేవిడ్ వరకు కూడా టి20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది.డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్ అంతర్జాతీయ టీ20ల్లో 2000 పరుగులు చేయడంతోపాటు 100 వికెట్లు కూడా తీశాడు.35 ఏళ్ల ఆల్‌రౌండర్ టి20 వరల్డ్ కప్ తర్వాత టి20 ఫార్మేట్ వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.

Telugu Aaron Finch, Australia, Cricket, David, India, Mohammad Nabi, Rohit Sharm

అంతర్జాతీయ క్రికెట్ లో 23 వేల పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా ఈ వరల్డ్ కప్ తర్వాత టి20 వీడు తోలు చెప్పే అవకాశం ఉంది టి20 ఫార్మేట్ కు వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.ప్రస్తుత భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ టి20 వరల్డ్ కప్ తర్వాత టి20 ఫార్మేట్ రిటైర్ వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube