బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో BJP, జనసేన విడిపోవాలని కొందరు కోరుకుంటున్నారని, అయితే విడదీసే సామర్థ్యం ఎవరికీ లేదని BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.ఈ 2 పార్టీల కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

 Bjp Leader Vishnuvardhan Reddy's Sensational Comments-TeluguStop.com

CM జగన్ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు.జగన్తో భేటీ తర్వాత సినిమా తీస్తున్నట్లు డైరెక్టర్ RGV ట్వీట్ చేశారని, ప్రస్తుతం ఆయన సినిమాలు చూసే స్థితిలో ప్రజలు లేరన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube