నారాయణపేట జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం

తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం అయింది.నాలుగు రోజుల విరామం అనంతరం రాహుల్ పాదయాత్ర తిరిగి ప్రారంభమయింది.దీనిలో భాగంగా ఇవాళ 26.7 కిలోమీటర్లు రాహుల్ గాంధీ జోడో యాత్రను కొనసాగించనున్నారు.ఈ నేపథ్యంలో బండ్లగుంటలో లంచ్ బ్రేక్ ఉండగా.యలిగండ్ల శివారులో నైట్ హాల్ట్ చేయనున్నారు.దీపావళితో కావడంతో మూడు రోజులు పాదయాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు.ఢిల్లీలో నిన్న ఏఐసీసీ అధ్యక్షుని ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

 Rahul Gandhi's Bharat Jodo Yatra Begins In Narayanapet District-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube