హైదరాబాద్ గేమింగ్ యాప్ కేసులో నలుగురు అరెస్ట్

హైదరాబాదులో గేమింగ్ యాప్ కేసు కలకలం విషయం అందరికీ తెలిసినదే అయితే తాజాగా గేమింగ్ యాప్ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.వీరంతా హవాలా రూపంలో విదేశాలకు నగదు తరలించిన ముఠాగా పోలీసులు గుర్తించగా, ఈ నలుగురిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

 Four Arrested In Hyderabad Gaming App Case-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube