లోన్ యాప్ వేధింపులకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్

చిత్తూరు జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.నిందితులు అంతా ఉత్తర్ ప్రదేశ్ లో వాసులుగా గుర్తించారు.

 Four Arrested For Harassing Loan App-TeluguStop.com

రెండు తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు తాళలేక పలువురు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube