పుత్తూరు మండలం వడమాలపేట టోల్ ప్లాజా ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వనమాల పేట టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.తమిళనాడు నుంచి మూడు వాహనాల్లో వచ్చిన న్యాయవాదులు టోల్గేట్ సిబ్బందితో గొడవకు దిగారు.

 Puttur Mandal Vadamalapet Toll Plaza Tension-TeluguStop.com

టోల్ ఫీజ్ చెల్లించే విషయంలో వివాదం చెలరేగినట్లుగా తెలుస్తోంది.దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు .టోల్ ప్లాజా వద్దకు చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు.దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube