ఏపీలో మూడు రాజధానులపై అధికార వైసీపీలో కీలక సంకేతాలు వెలువడినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సీనియర్ మంత్రి ధర్మాన రాజీనామా ప్రతిపాదన అంశం తెరపైకి వచ్చింది.
దీనిలో భాగంగా సీఎం జగన్ తో మంత్రి ధర్మాన ప్రసాద్ భేటీ అయ్యారు.పరిపాలన రాజధానిగా విశాఖ సాధన ఉద్యమం కోసం ధర్మాన రాజీనామా చేస్తానని తెలిపారు.
ఈ నేపథ్యంగా తన రాజీనామాను అనుమతించాలని జగన్ ను కోరారు.అయితే ధర్మానను వారించిన సీఎం జగన్.
మూడు ప్రాంతాలకు సమ న్యాయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తేల్చి చెప్పారు.