యాద్రాద్రి జిల్లా:బీజేపీకి ఊహించని రీతిలో రాజీనామా చేసి,అంతే వేగంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోయారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్.టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గురువారంసాయంత్రం గులాబీ కండువా కప్పుకున్నారు.
నిన్ననే భువనగిరి టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారుదిగి కాషాయ దళంలోకి పోతే,ఆరు నెలల క్రితమే కాషాయం ధరించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కారెక్కడం ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.