పెద్దపల్లి జిల్లాలో పెద్దపులి టెన్షన్ కలకలం సృష్టిస్తోంది.దస్తగిరిపల్లిలోని పంట పొలాల్లో పులి సంచరిస్తుంది.
దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సమీపంలోని పంట పొలాల్లో పులి పాదముద్రలను గుర్తించారు.
పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







