బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి అంటే తెలుగు ప్రేక్షకులకు అందరికి పరిచయమే.బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన అందంతో యువత మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
అలా ఈ షోతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.బిగ్ బాస్ తర్వాత అంతంతగా మాత్రమే అవకాశాలు అందుకుంది.
పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.
బిగ్ బాస్ ముందు వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా నటించింది.కానీ బిగ్ బాస్ లో అడుగుపెట్టాక ఓ సెలబ్రిటీగా మారింది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం తన గేమ్ తో, మాటలతో అందర్నీ ఫిదా చేసింది.
తన అందంతో మాత్రం అందర్నీ చూపు తిప్పుకోకుండా చేసింది.
పైగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచి అందరి దృష్టిలో పడింది.గతంలో ఈమెకు టాలీవుడ్ సినీ దర్శక నిర్మాతలు పలు అవకాశాలు కూడా ఇచ్చారు.
ఇక ఓ ప్రైవేట్ స్పెషల్ సాంగ్ లో చేయగా తన డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు అవకాశాలు అందుకోవడం లేదు.
ఇక మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోతుంది.
అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిస్తూ తన అందం తో మతి పోగొడుతుంది.సోషల్ మీడియాలో కూడా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తన అభిమానులతో తెగ ముచ్చట్లు కూడా పెడుతుంది.
వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.తన డాన్స్ వీడియోలతో, ఫన్నీ రీల్స్ తో బాగాహడావుడి చేస్తుంది.ఇక తన కుటుంబ సభ్యుల ఫోటోలను, తన ప్రాజెక్టు కు సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది.
నిజానికి ఈ ముద్దు గుమ్మ బిగ్ బాస్ తర్వాత వరుస హిట్లతో బాగా దూసుకెళ్లింది.ఇక ఇప్పుడు కాస్త అవకాశాలు అందుకోకపోవటంతో తన ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు.
ఇక ఇటీవలే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో నటించింది.కానీ తన నటనకు మాత్రం అంతగా మార్కులు రాలేవు.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా సందడి చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో దివి ఎక్స్పోజింగ్ చూస్తే మాత్రం మతి పోవడం ఖాయం.ఎద అందాలతో బాగా రెచ్చిపోయింది దివి.
ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఓ నెటిజన్ నువ్వు ఎంత ఎక్స్ పోజ్ చేసిన నువ్వు ఆంటీవే అంటూ డ్యామేజింగ్ కామెంట్ చేయగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.