కరీంనగర్ లో ఎలుగుబంటి హల్ చల్

ఇటీవల కాలంలో ఎక్కడా చూసిన అటవీ జంతువులు జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి.తాజాగా ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది.

 In Karimnagar, The Bear Is Going Crazy-TeluguStop.com

శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.యూనివర్సిటీ గుట్టల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్న ఏలుగు అర్ధరాత్రి సమయాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు.

దీంతో వర్సిటీకి చెందిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఎలుగు అడుగు జాడలను గుర్తించే పనిలో పడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube