టీటీడీలో రక్తదానం చేయండి 300 రూపాయలు దర్శనం ఉచితంగా పొందండి

తిరుమలలో భక్తులు రక్తదానం చేస్తే ఉచితంగా శ్రీవారి దర్శనంతో పాటు లడ్డు, ప్రశంసాపత్రం ఇస్తారని మీకు తెలుసా? ఈ కార్యక్రమం 37 ఏళ్లుగా జరుగుతున్నా.ఇప్పటికీ చాలామందికి ఇది తెలియదు.

 Donate Blood In Ttd Get 300 Rupees Free Darshan-TeluguStop.com

రక్తదాతలు ఇందుకోసం తిరుమల కొండపై అశ్వినీ ఆస్పత్రికి వెళ్తే సిబ్బంది పరీక్షలు చేసి రక్తాన్ని సేకరిస్తారు.రక్తదానం చేసిన వారిని 300 ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు.ఉదయం గం.8-మధ్యాహ్నం గం.2 వరకు రక్తం సేకరిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube