ఉప ఎన్నికలు రానున్న వేళ బిజెపి సీక్రెట్ ఆపరేషన్

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలు రాకకు ముందే బిజెపి సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం.అందులో భాగంగానే నల్గొండ జిల్లా టిఆర్ఎస్ అసంతృప్తి నేతలపై దృష్టి సాధించిన బిజెపి పార్టీ అగ్రనేతలు, అక్టోబర్ 20 తరువాత బీజేపిలోకి భారీగా చేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

 Bjp's Secret Operation When The By-elections Are Coming-TeluguStop.com

బీజేపీలో బూర నరసయ్య గౌడ్ పై కొనసాగుతున్న సస్పెన్షన్.వచ్చే ఎన్నికల్లో బిజెపి తరఫున భువనగిరి నుంచి లోక్సభ లేదా ఎమ్మెల్యే స్థానంను బూర ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సైతం టిఆర్ఎస్ నేతలకు అందుబాటులో లేరు.ఢిల్లీలో మకాం వేసిన బోరా నరసయ్య గౌడ్, ఇప్పటికే బండి సంజయ్ ఈటల సహా పలువురు నేతలతో సంప్రదింపులు పూర్తయినట్టు విశ్వసనీయ సమాచారం.

మునుగోడు ఉప ఎన్నికల్లో బోరా చేయూతతో గౌడ్ సామాజిక వర్గం బీసీ వర్గం ఓట్లు తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube