తెలంగాణలో ఆధార్, ఓటర్ కార్డు అనుసంధాన ప్రక్రియ కొనసాగుతుంది.ఆధార్‌తో ఓటు కార్డును లింక్ చేసుకోవడం కోసం వెబ్సైట్లో దరఖాస్తులు ఉన్నాయి లేదంటే గరుడా యాప్ సాయంతో బూత్ స్థాయి అధికారులు ఓటర్ల అభ్యర్థనలను స్వీకరించొచ్చు అని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
అనుసంధాన ప్రక్రియ ద్వారా డబుల్ ఓట్లు ఉన్న దాదాపు 10 లక్షల ఓటర్లను తొలగించారు.ఎక్కువగా జీహెచ్ఎంసీ, పట్టణ ప్రాంతాలలో తొలగించారు.