నేడు మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేయనుంది ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్మీట్ నిర్వహించనుంది.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించనుంది.
కాగా ఇటీవలే దేశంలోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది.ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న వేళ దేశంలో ప్రధాన కాంగ్రెస్, బిజెపిలు పార్టీ అభ్యర్థుల కోసం పార్టీ అభ్యున్నత కోసం కసరత్తు చేస్తున్నాయి.







