ఏపీ గ్రామ /వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు ప్రారంభించిన సర్కార్

ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం సచివాలయాల్లో సేవలను ప్రారంభించింది ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిన వారు తమ ఐడెంటిఫికేషన్, నివాస ధ్రువీకరణ పత్రాలు అప్డేట్ చేసుకోవాలని UIDIA సూచించగా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.వలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించింది.

 Sarkar Started Aadhaar Services In Ap Village/ward Secretariats-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా 1,950 సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వాటిలో అప్డేట్ చేసుకోవాలని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube