అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్.. మంత్రి కొట్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ అని మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.కొందరు తమ వ్యక్తిగత స్వార్థం కోసం విశాఖ రాజధానికి అడ్డు పడుతున్నారని మండిపడ్డారు.

 Amaravati Farmers' March Is Fake.. Minister Kottu's Key Comments-TeluguStop.com

పాదయాత్రలో టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.నిపుణుల నివేదికలను మాత్రమే ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు.

మూడు ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube