అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్.. మంత్రి కొట్టు కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ అని మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొందరు తమ వ్యక్తిగత స్వార్థం కోసం విశాఖ రాజధానికి అడ్డు పడుతున్నారని మండిపడ్డారు.
పాదయాత్రలో టీడీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.నిపుణుల నివేదికలను మాత్రమే ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు.
మూడు ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.