డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి కూడా స్టాలినే..!

తమిళనాడు సీఎం స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చెన్నైలో జరిగిన డీఎంకే పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ సమావేశంలో ఆయనను పార్టీ చీఫ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది.

 Stalin Is The President Of Dmk Party For The Second Time..!-TeluguStop.com

అదేవిధంగా పార్టీ నేతలు దురైమరుగన్, టీఆర్ బాలులు కూడా జనరల్ సెక్రటరీ, ట్రెజరీ అధికారులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే ఈ ముగ్గురు నేతలు వరుసగా రెండో సారి పార్టీ అత్యున్నత పదవులు చేపట్టడం విశేషంగా చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube