బాబోయ్ హీరో గారి కూతురు ఆఫర్ల కోసం మరీ ఇంత అందంగా...!

సీనియర్ హీరో రాజశేఖర్ కూతుర్లు ఇద్దరు శివాని మరియు శివాత్మిక హీరోయిన్స్ గా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.ఇద్దరు కూడా హీరోయిన్స్ గా వరుస సినిమాలు చేయాలని ఆశ పడుతున్నారు.

 Rajashekhar Daughter Shivatmika New Photos Goes Viral Rajashekhar Daughter , Shi-TeluguStop.com

కానీ ఒక స్టార్ హీరో కూతురు అవడం వల్ల వారికి తెలుగు లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.అదే బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కూతుర్లు అయితే వరుసగా ఆఫర్స్ వచ్చేవి.

కానీ తెలుగు స్టార్ హీరో ల కూతుర్లకు కనీసం చిన్న ఆఫర్స్ ఇచ్చేందుకు కూడా దర్శకులు ఆసక్తి చూపించరు.చాలా సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది.

రాజశేఖర్ కూతుర్ల విషయం లో కూడా అదే పునరావృతం అవుతుంది.రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా అందాల ఆరబోత చేసినప్పటికీ ఏమాత్రం ఫలితం ప్రయోజనం దక్కడం లేదు.

వరుసగా ఆమె సినిమాలు చేయాలని ఎంత కష్టపడ్డా కూడా దక్కుతున్న ఆఫర్లు మాత్రం శూన్యం.

ఒకటి రెండు సినిమా లు చేసినా కూడా అవి పెద్దగా వర్కౌట్ కాలేక పోవడంతో ఆఫర్స్ దక్కడం లేదంటూ టాక్ వినిపిస్తుంది.

సోషల్ మీడియా లో ఈమె అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా షేర్ చేస్తోంది.తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

క్లీ వేజ్‌ షో చేయడంతో పాటు థైస్ ని ఎక్స్ పోజ్‌ చేయడం ద్వారా వావ్ అనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

శివాత్మిక ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాదని ఈ ఫోటోలను చూస్తుంటే అనిపిస్తుంది.కానీ పాపం ఒక తెలుగు స్టార్ హీరో కూతురు అవడం వల్ల ఆమెకు అవకాశాలు రావడం లేదు.తెలుగు అమ్మాయిలకు తెలుగులో సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి, అలాంటిది తెలుగు హీరో కూతురు అవడం వల్ల అసలే అవకాశాలు వచ్చే పరిస్థితి లేవు అంటూ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.

ఈ పరిస్థితి మారి శివాత్మికకు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గుర్తింపు ఎప్పటికీ వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube