ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.చెంబూర్‌లో 12 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.

 Massive Fire In Mumbai City-TeluguStop.com

ఈ భవనంలో చాలామంది చిక్కుకున్నారు.ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube