మునుగోడునియోజకవర్గం ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.కాంట్రాక్టుల కోసమే భాజపాలో చేరారనే విషయం బహిర్గతమైందని వ్యాఖ్యానించారు.
డబ్బుల కోసం అమ్ముడుపోయి.త్యాగాలు చేశాననటం హాస్యాస్పదమన్నారు.
ఏ కారణం వల్ల ఉపఎన్నిక వచ్చిందో రాజగోపాల్ చెప్పాలని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.







