విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మహారాజా హాస్పిటల్ పేరు మార్పుపై మాజీ కేంద్ర మంత్రి అశోక్రా గజపతి రాజు స్పందించారు.రాత్రికి రాత్రే గుట్టు చప్పుడు కాకుండా వైసిపి ప్రభుత్వం పేరు మార్చింది అంటూ టిడిపి సభ్యులు , నాయకులు కార్యకర్తలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.







