రాష్ట్ర పంచాయితీ రాజ్ కమీషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన సర్పంచ్ లు

అమరావతి: రాష్ట్ర పంచాయితీ రాజ్ కమీషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన సర్పంచ్ లు.15 ఆర్థిక సంఘ నిధులజాప్యం, అభివృద్ధి పనులపై నిరసనకు పిలుపు.

కమీషనర్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.

ప్లకార్డులతో కార్యలయం ఎదుట నిరసన తెలుపుతున్న అధికార పార్టీ సర్పంచ్ లు.సర్పంచ్ లను అడ్డుకున్న పోలీసులు.కార్యాలయం ఎదుట నిరసన తెలియచేస్తున్న అధికార పార్టీ సర్పంచులు.15 వ ఆర్ధిక సంఘం నిధులు తక్షణమే నూతన బ్యాంకు ఖాతాలకు విడుదల చేయాలని డిమాండ్.వేతనం 15 వేలు చేయాలని డిమాండ్.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఆర్ధిక సంఘం నిధులను సర్పంచులు కొత్తగా ఓపెన్ యూనియన్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలి.గ్రామ పంచాయితీల్లో బ్లీచింగ్ చల్లటానికి కుడా నిధులు లేవని ఆవేదన.

రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులు ఇచ్చిన UO నోట్, జీవోలను రద్దు చేయాలని డిమాండ్.నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థుల్లో ఉన్నామని ఆవేదన.

Advertisement

రాష్ట్రంలో గ్రామ పంచాయితీలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేయాలని డిమాండ్.నిరసన చేస్తున్న సర్పంచ్లను అరెస్టు చేసే మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలింపు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు