ఇంద్రకీలాద్రిపై రేపటితో ముగియనున్న దేవీ శరన్నవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు రేపటితో ముగియనున్నాయి.మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలను ముగించనున్నారు.

 Devi Sharannavaratri Will End Tomorrow On Indrakiladri-TeluguStop.com

అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి తెప్పోత్సవం కార్యక్రమం జరగనుంది.అయితే, ఈసారి వరద ఉధృతి కారణంగా ఉత్సవ మూర్తుల జలవిహారం రద్దు చేశారు.మరోవైపు ఇంద్రకీలాద్రిపై రూ.500 టికెట్లు మాత్రమే విక్రయించనున్నారు ఆలయ అధికారులు.మిగతా భక్తులందరికీ అమ్మవారి ఉచిత దర్శనం కల్పించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube