గులాబీమయంగా హైదరాబాద్.. దేశ్ కీ నేతంటూ ఫ్లెక్సీలు

హైదరాబాద్ అంతా గులాబీమయంగా మారిపోయింది.నగరంలో ఎక్కడా చూసినా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

 Hyderabad In Pink.. Desh Ki Netha Flexies-TeluguStop.com

రేపు జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేయనున్న నేపథ్యంలో.నగరమంతా బీఆర్ఎస్, దేశ్ కీ నేతా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ రేపు తీర్మానం జరగనుంది.ప్రగతిభవన్ సహా పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.

జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube