టిడిపి నేత చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు

టిడిపి నేత చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు వెళ్లారు.బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్న ఆయనకు సిఐడి పోలీసులు నోటీసులు అందించారు.

 Ap Cid Police At The House Of Tdp Leader Chintakayala Vijay-TeluguStop.com

సోషల్ మీడియాలో పోస్టులపై నమోదైన కేసులో భాగంగా విజయ్ కు నోటీసులు అందించారు.దీనిలో భాగంగా ఈ నెల ఆరవ తేదీన ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని 41 ఏ నోటీసుల్లో పేర్కొన్నారు.విచారణకు హాజరు కాని పక్షంలో 41 ఏ (3), (4) సిఆర్పిసి సెక్షన్ ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని ఏపీ సిఐడి పోలీసులు విజయ్ కు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube