ముంబై ఎయిర్పోర్టులో నిషేధిత మాదకద్రవ్యాలు భారీగా పట్టుబడ్డాయి.విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు .
కెన్యా ప్రయాణికురాలి దగ్గర కొకైన్ గుర్తించారు.చెప్పుల కింద భాగంలో దాచి అక్రమంగా తరలిస్తుండగా సుమారు 490 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.4.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అనంతరం సదరు మహిళపై ఎన్డీఫీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.







