వీఆర్ఓలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో ఉన్న గ్రేడ్ -1, 2 వీఆర్ఓలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది.

 Ap Government's Key Decision To Stand By Vros-TeluguStop.com

దీనిలో భాగంగా సర్వీసులో ఉ్న వీఆర్ఓలు మరణిస్తే.వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పించింది.

ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.అదే విధంగా డిగ్రీ విద్యార్హత కలిగిన పిల్లలకు జూనియర్ అసిస్టెంట్, లేదా ఈ క్యాడర్ కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నారు.

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం వీఆర్ఓలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీఆర్ఓలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube