మావోల టార్గెట్‎గా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

 Trs Mlas As Mao's Target..!-TeluguStop.com

టైం బాంబ్ తరహా పేలుళ్లకు వ్యూహారచన చేసినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టారు.

అదేవిధంగా శాసనసభ సభ్యులు బాల్క సుమన్, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్యలు మావోల టార్గెట్ అయిన క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube