దేశవ్యాప్తంగా మరోసారి ఎన్ఐఏ దాడులు

దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ మరోసారి దాడులు నిర్వహిస్తోంది.దీనిలో భాగంగా సుమారు ఎనిమిది రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు చేస్తుంది.

 Nia Raids Across The Country Once Again-TeluguStop.com

దాడుల్లో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‎లో ఆరుగురు పీఎఫ్ఐ సభ్యులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.దీంతో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన పిఎఫ్ఐ ఏజెంట్ల సంఖ్య 106 కు చేరుకుంది.

అయితే, ఇటీవలే దేశవ్యాప్తంగా 95 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube