తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.ఇద్దరు ఉద్యోగులతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆలయానికి వచ్చిన భక్తుల నుంచి డబ్బులు అడుగుతూ అర్చకులు బుక్కైనట్లు సమాచారం.అర్చకులు డబ్బులు డిమాండ్ చేస్తూ అడగడాన్ని మరి కొంతమంది భక్తులు వీడియో తీసి.
పై అధికారులకు పంపారు.దీనిపై స్పందించిన ఆలయ ఈవో సాగర్ బాబు.
ఐదుగురిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.







