ఖమ్మం పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం

పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది.ఖమ్మం జిల్లాలోని ఖానాపురం హావేలి పీఎస్ లో ఈ ఘటన జరిగింది.

 A Person Attempted Suicide In Khammam Police Station-TeluguStop.com

చోరీ చేసిన వ్యక్తిని వదిలేసి కిరాయికి వెళ్లిన తనని పోలీసులు వేదిస్తున్నారని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్ రాము స్టేషన్ లోనే పురుగుల మందు తాగాడు.వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో రాముని నేరం ఒప్పుకోవాలని పోలీసులు కొడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube