ఇబ్రహీంపట్నం కు.ని విఫలం ఘటనపై టీఎస్ సర్కార్ చర్యలు

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయింది.కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకుంది.

 Actions Taken By Ts Sarkar On Ibrahimpatnam Ku-TeluguStop.com

ఈ క్రమంలో రంగారెడ్డి డీఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మీపై బదిలీ వేటు వేశారు.మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారు.

అంతేకాకుండా ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.గత నెల 25 న ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube