గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది.మొత్తం 13 అవార్డులు దక్కించుకుంది.
ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.పెద్ద రాష్ట్రాల జాబితాలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.
జిల్లాల కేటగిరీలో దేశంలో రెండో స్థానంలో జగిత్యాల.మూడో స్థానంలో నిజామాబాద్ నిలిచాయని పేర్కొన్నారు.