హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇది ఎన్టీఆర్ ను అవమానించడంగా భావిస్తున్నట్లు తెలిపారు.
వర్సిటీ పేరు ఎందుకు మార్చారో సీఎం జగన్ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ పై గౌరవం ఉందంటూనే పేరు మార్చారని మండిపడ్డారు.







