శ్రీహాన్ తో పెళ్లి గురించి అడిగితే సిరి అలా అన్నారా.. ఏమైందంటే?

బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్లలో సిరి హన్మంత్ ఒకరు.షణ్ముఖ్ జశ్వంత్ సిరి సన్నిహితంగా మెలగడంతో షణ్ముఖ్ కు దీప్తి సునైనా దూరమయ్యారు.

 Siri Hanmanth Comments About Marriage With Srihan Details Here Goes Viral ,siri-TeluguStop.com

అయితే షణ్ముఖ్ దీప్తి సునైనా ఒకరికొకరు దూరమైనా సిరి శ్రీహాన్ మాత్రం కలిసే ఉన్నారు.బిగ్ బాస్ సీజన్6 లో శ్రీహాన్ కూడా ఒక కంటెస్టెంట్ గా ఉన్నారు.

అయితే సిరి ఎంటర్టైన్మెంట్ అందించిన స్థాయిలో శ్రీహాన్ ఎంటర్టైన్మెంట్ అందించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా సిరి హన్మంత్ శ్రీహాన్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీహాన్ బయటకు రాగానే శ్రీహాన్ తో సిరి హన్మంత్ అన్నారు.శ్రీహాన్ విన్నర్ గా నిలిస్తే సంవత్సరంలో పెళ్లి జరుగుతుందని ప్రామిస్ చెయ్యి అని సిరి హన్మంత్ ను ఒక నెటిజన్ అడగగా ఐ యాం సిగ్గింగ్ ఇక్కడ అని ఆమె కామెంట్ చేశారు.

మరొక నెటిజన్ సిరి చాలా హైపర్ గా ఉంటుందని శ్రీహాన్ చాలా కూల్ గా ఉంటాడని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Bigg Boss Show, Deepti Sunaina, Siri, Siri Hanmanth, Srihan-Movie

అక్కా బావ నీతో కూడా కోపంగా ఉంటాడా అని ఒక నెటిజన్ అడగగా సమస్యే లేదని నాకే చాలా ఓపిక తక్కువని శ్రీహాన్ కు ఓపిక చాలా ఎక్కువని ఆమె కామెంట్లు చేశారు.సిరి శ్రీహాన్ జోడీ బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ ఏడాదే సిరి శ్రీహాన్ పెళ్లి జరుగుతుందేమో చూడాల్సి ఉంది.

సిరి శ్రీహాన్ యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్ ద్వారానే ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.

Telugu Bigg Boss Show, Deepti Sunaina, Siri, Siri Hanmanth, Srihan-Movie

బిగ్ బాస్ షో తర్వాత సిరి శ్రీహాన్ కలిసి వెబ్ సిరీస్ లలో నటిస్తారేమో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడం లేదు.వేర్వేరు కారణాల వల్ల బిగ్ బాస్ షో ఇంత దారుణమైన రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube