హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై జూ.ఎన్టీఆర్ స్పందన

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నేతలేనన్నారు.

 Jr. Ntr's Reaction To Ntr's Name Change To Health University-TeluguStop.com

ఒకరి పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు.ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల హృదయాల్లో వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube