టెలీకాం రంగంలో సమూలు మార్పులు తీసుకు వచ్చేందుకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగా సరికొత్త బిల్లును తెచ్చింది.
ఇండియన్ టెలీ కమ్యూనికేషన్ బిల్ -2022 పేరుతో డ్రాష్ట్ బిల్లును తీసుకువచ్చింది.అనంతరం ఈ బిల్లుపై కేంద్రం ప్రజాభిప్రాయం కోరింది.
పాత చట్టాలను తొలగించి కొత్త చట్టాన్ని రూపొందించింది.ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త చట్ట రూపకల్పన జరిగిందని సమాచారం.







