వెండితెర మీద రికార్డులు కొట్టడమే కాదు బుల్లితెర మీద కూడా రికార్డులు షేక్ ఆడిస్తాడు నందమూరి నట సిం హం బాలకృష్ణ.
ఆయన కెరియర్ లో ఫస్ట్ టైం ఓ రియాలిటీ షోకి హోస్ట్ గా చేశారు.
ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ అని వస్తున్న ఈ షో ఓ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యింది.అసలు బాలయ్య హోస్ట్ గా ఓ షో అనగానే ఆడియన్స్ సూపర్ ఎక్సయిట్ అయ్యారు.
అనుకున్నట్టుగానే షో సూపర్ హిట్ అయ్యింది.ఉన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు సీజన్ 2కి రంగం సిద్ధమైంది.
సీజన్ 2 మరింత గ్రాండ్ గా.మరింగ భారీగా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఇంకాస్త జోష్ తెచ్చుకోనున్నారట.
సీజన్ 2లో పాల్గొనబోతున్న సెలబ్రిటీస్ లిస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ లిస్ట్ లో హీరోయిన్స్ కూడా వచ్చి చేరుతున్నారు.అన్ స్టాపబుల్ సీజన్ 2లో స్టార్ హీరోయిన్ అనుష్క పాల్గొనబోతుందని తెలుస్తుంది.
నిశ్శబ్ధం తర్వాత పెద్దగా ఎక్కడ కనిపించని అనుష్క అన్ స్టాపబుల్ 2 తో సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.ప్రస్తుతం అనుష్క నవీన్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy