చిత్తూరులో విషాదం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో సహా ముగ్గురి సజీవ దహనం

చిత్తూరు: పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.ఈ ఘటన జిల్లాలోని రంగాచారి వీధిలో చోటుచేసుకుంది.

 Tragedy In Chittoor.. Three People Including A Software Engineer Were Burnt Aliv-TeluguStop.com

మృతులను పరిశ్రమ యజమాని భాస్కర్‌, ఆయన కుమారుడు ఢిల్లీబాబు, బాలాజీగా గుర్తించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా పోలీసులు భావిస్తున్నారు.పరిశ్రమ యజమాని భాస్కర్‌ కుమారుడు ఢిల్లీబాబు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube