ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ రాజీనామా

అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు.యూనివ‌ర్సిటీ పేరు మార్పు వ్య‌వ‌హారంపై స్పందించిన ఆయ‌న‌.

 Yarlagadda Resigns President Of Official Language Association , Yarlagadda Laksh-TeluguStop.com

ఎన్టీఆర్ పేరును తొల‌గించి వైఎస్ఆర్ పేరు పెట్ట‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు.ఎన్టీఆర్ నిర్మించిన వ‌ర్సీటీకి ఆయ‌న‌ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని యార్లగడ్డ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube