జనగామ జిల్లా కొడకండల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది.రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు షబ్బీర్ హత్యకు గురయ్యాడు.
చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడు బావిలోకి నెట్టి చంపినట్లుగా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.
నిందితుడిని సూర్యాపేటలో అదుపులోకి తీసుకున్నారు.కాగా నిందితుడు బాలుడి తండ్రికి సమీప బంధువైన మహబూబ్ గా పోలీసులు నిర్ధారించారు.







