ప్లాంట్ లిపిడ్ కంపెనీతో తెలంగాణ సర్కార్ ఒప్పందం

ప్లాంట్ లిపిడ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.కేరళలోని కొచ్చి కేంద్రంగా అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ పనిచేస్తుంది.

 Telangana Sarkar Agreement With Plant Lipid Company-TeluguStop.com

అయితే ఈ ఒప్పందం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమక్షంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్లాంట్ లిపిడ్ ఎండీ జాన్ నేచు ఒప్పంద పత్రాలు ఇచ్చి పుచ్చుకున్నారు.రాష్ట్రంలో పండించే మిర్చి పంటలను పేదరిక నిర్మూలన సంస్థ- మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న 56 రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా విక్రయాలు జరపనున్నారు.

ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సంస్థ ద్వారా దాదాపు 60 కోట్ల మేర మిర్చి వ్యాపారం జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube