లైక్ షేర్ & సబ్ స్క్రైబ్ టీజర్..!

డైరక్టర్ శోభన్ తనయుడు సంతోశ్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న సినిమా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్.నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ మూవీ నిర్మిస్తున్నారు.

 Santosh Sobhan Like Share Subscribe Teaser Release Details , ,merla Paka Gandhi,-TeluguStop.com

లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ప్రస్తుతం మనం ఉన్న సోషల్ లైఫ్ లో ఈ పదాలు చాలా రెగ్యులర్ గా వినిపిస్తుంటాయి.యూట్యూబ్ వ్లాగర్ అయిన మన హీరో ఓ వ్లాగ్ చేస్తూ అక్కడ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు.

ఆ అమ్మాయిని ఎలా లవ్ లో పడేశాడు అన్నది సినిమా కథ.

సినిమాలో జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.లైక్ షేర్ అండ్ సబ్ ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని అనిపిస్తుంది.టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించగా సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

యువ హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు సంతోష్ శోభన్.మరి ఈ లైక్ షేర్ అండ్ సబ్ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.

 సినిమాకు ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube