చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌పై బస్సు బోల్తా పడింది.
ఈ ఘటనలో 27 మంది అక్కడికక్కడే మృతిచెందగా.మరో 20 మంది గాయపడ్డారు.
అయితే వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నారు.







