పిచ్చి అంటూ అషు రెడ్డి బర్త్ డే కేక్ ఫోటో పెట్టిన స్రవంతి.. నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్!

మామూలుగా ఎవరికైనా క్లోజ్ గా ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటారు.వాళ్లతో తమకు నచ్చినట్లుగా మూవ్ అవుతుంటారు.

 Netizens Shocking Comments On Sravanthi Cake For Ashu Reddy Birthday Details, Sr-TeluguStop.com

పైగా వారికి ఉన్న పేరుతోనే కాకుండా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఆ పేర్లు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంటాయి.

పదిమందిలో ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు కూడా అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు.

అయిన కూడా వాటిని పట్టించుకోరు కొందరు.

అలా సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు.అయితే అటువంటి ఫ్రెండ్షిప్ తో ఉన్మ యాంకర్ స్రవంతి, అషు రెడ్డి ల అందరికీ తెలిసిందే.

అయితే అషు రెడ్డిని పిచ్చి అంటూ స్రవంతి ఒక ట్రీట్ చేయగా ప్రస్తుతం దానికి రకరకాల కామెంట్లు ఎదురవుతున్నాయి.ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొన్న తర్వాత అషు రెడ్డి గురించి అందరికి తెలిసిందే.మొదట్లో సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది.

చూడటానికి సమంత లా ఉన్న అషు రెడ్డి కు బాగా ఫాలోయింగ్ పెరిగింది.తక్కువ సమయంలో తన కెరీర్ మొత్తం మారిపోయింది.

ఇక సినిమాల్లో నటించాలని ఆసక్తి కూడా కలుగగా చల్ మోహన్ రంగా సినిమా లో ఒక పాత్రలో నటించింది.

ఇక ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చింది.

అతనిపై ఉన్న ఇష్టం, అభిమానం తనకు పీకల మీద ఉండటంతోపాటు ప్రైవేట్ పార్టులో ఆయన పేరుతో ఉన్న టాటూలను వేసుకోవడమే కాకుండా చూపించింది కూడా.ఇక అషు రెడ్డి బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

Telugu Ashu Reddy, Ashureddy, Cake, Netizens, Rahul Sipligunj, Sravanthi Cake, S

పైగా ఆ సమయంలో రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.అతనితో పగలు, రాత్రులు అని తేడా లేకుండా బాగా తిరిగేసింది.ఆ తర్వాత కొంతకాలానికి ఈమె బుల్లితెరపై పలు షో లల్లో కమెడియన్ గా, యాంకర్ గా చేసింది.ఇక ఆ సమయంలో కూడా మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఈమె మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి తో కూడా తెగ రొమాన్స్ లు చేసింది.షోలో భాగంగా అతనితో మితిమీరి ప్రవర్తించింది.

ఆ తర్వాత ఈమెకు నాన్ స్టాప్ బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అందులో కూడా కొన్ని రోజుల వరకు ఉండి బాగా హంగామా చేసింది.అనంతరం మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.

Telugu Ashu Reddy, Ashureddy, Cake, Netizens, Rahul Sipligunj, Sravanthi Cake, S

నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూనే ఉంటుంది.గ్లామర్ లుక్ లతోనే కాకుండా ట్రెడిషనల్ లుక్ లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది.పైగా ఆమెకు బాగా నెగిటివ్ కామెంట్లు కూడా వస్తూ ఉంటాయి.అయిన వాటి గురించి అస్సలు పట్టించుకోదు ఈ బ్యూటీ.ఇక ఇదంతా పక్కన పెడితే నిన్న ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకుంది.

ఇక ఈ సందర్భంగా తన ఫ్రెండ్స్ అందరూ తనకు పలు రకాలుగా ట్రీట్ చేశారు.

అయితే యాంకర్ స్రవంతి కేకు తీసుకొని రాగా దానిపై అషు రెడ్డి పేరుని పిచ్చి అంటూ రాయించగా దానికి సంబంధించిన ఫోటో షేర్ చేసుకుంది.దీంతో ఆ ఫోటోని చూసిన నెటిజన్స్.

అషు స్రవంతిని కూడా నీ దారిలోకి తెచ్చుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరికొందరు వీరంతా ఆర్జీవి వల్ల ఫేమస్ అయిన అమ్మాయిలు అని కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube