తెలంగాణ సీఎం కేసీఆర్తో గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా సమావేశం అయ్యారు.హైదరాబాద్కు వచ్చిన ఆయన.
ప్రగతిభవన్లో కేసీఆర్తో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలతో పాటు ఇతర అంశాపై కూడా చర్చించినట్లు సమాచారం.
అయితే జాతీయ పార్టీపై దృష్టి సారించిన కేసీఆర్.పలువురు నేతలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.







